- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Biren Singh: మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన పై మణిపూర్ సీఎం సీరియస్.. వారికి మరణ శిక్ష..?
దిశ, వెబ్‌డెస్క్: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ అయిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ఈ దుర్ఘటన "మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరం" అని అన్నారు. "నేను మాటల్లో చెప్పలేనంత దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ దారుణమైన నేరాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వీడియో యొక్క ప్రామాణికతను తనిఖీ చేసి, దోషులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన రుజువైతే ఇంతటి ఘోరానికి పాల్పడిని నిందితులందరికీ ఉరిశిక్ష వేసే విధంగా తాము ఒత్తిడి చేస్తామని మీడియాతో సీఎం బీరేన్ సింగ్ అన్నారు. కాగా ఈ ఘటనపై ఈ రోజు ఉదయం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. 140 కోట్ల ప్రజలు తలదించుకునే ఘటన గా పేర్కొన్నారు. అలాగే మణిపూర్ అల్లర్లపై పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఆర్జేడీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.
Read More: Supreme Court of India : మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్