- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతడి డీఎన్‌ఏ 'మోడీ-ఫైడ్' మారిపోయింది.. గులాం నవీపై జైరాం విమర్శలు..
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలంగా గుడ్‌బై చెప్తున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా అనేక మంది కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కూడా చేరారు. పార్టీ పూర్తిగా నాశనం అయిందంటూ నబీ తన రాజీనామా లేఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పార్టీలో సోనియా గాంధీని ఓ నోమినల్ ఫిగర్‌హెడ్ అని ఆయన తన రాజీనామా లేఖలో అభివర్ణించారు. ఈ నేపథ్యంలో తాజాగా గులాం నబీపై రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. జీఎన్ఏ (గులాం నబీ ఆజాద్) డీఎన్ఏ మోడీ-ఫైడ్ అయిందంటూ ఎద్దేవా చేశారు. 'కాంగ్రెస్ పార్టీ అత్యధిక గౌరవం పొందిన వ్యక్తి ఈరోజు తన విషపూరిత వ్యక్తిగత దాడులతో పార్టీకి నమ్మక ద్రోహం చేశారు. ఇది ఆయన వ్యక్తిత్వాన్ని చూపిస్తోంది. జీఎన్ఏ డీఎన్ మోడీ-ఫైడ్ అయిపోయింది' అని జైరాం రమేష్ అన్నారు.
ఇవి కూడా చదవండి : మరో ఐదుగురు జమ్ముకశ్మీర్ నేతలు హస్తానికి గుడ్ బై