Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ ప్రమాణ స్వీకారం

by Mahesh |   ( Updated:2022-08-11 07:46:58.0  )
Jagdeep Dhankhar Takes Oath as a Vice President Of India
X

దిశ, వెబ్ డెస్క్: Jagdeep Dhankhar Takes Oath as a Vice President Of India| భారత 14వ ఉపరాష్ట్రపతి గా జగదీప్ ధనకర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ధన్‌ఖర్‌తో ప్రమాణం చేయించారు. ఈయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 528 ఓట్లు సాధించి.. 182 ఓట్లు సాధించిన ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా పై విజయం సాధించారు. ఆయన గతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి: వాటికి భయపడే ప్రసక్తే లేదు.. బీజేపీతో పొత్తుపై జేడీ(యూ)

Advertisement

Next Story