- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ముంచుకొస్తున్న పెను ప్రమాదం.. భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు గత వారం రోజులుగా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్ లో 5,880 కొత్త COVID-19 కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పెరుగుదల నిన్నటితో పోలిస్తే.. దాదాపు.. 10 శాతం పెరిగింది. అలాగే గత 24 గంటల్లో మరో 14 మంది కరోనా కారణంగా మృతి చెందారు. అలాగే దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 35,199కి పెరిగింది.
Next Story