దాని కోసం నేను చావడానికైనా సిద్దమే: Vinesh Phogat

by Mahesh |   ( Updated:2023-06-24 15:09:34.0  )
దాని కోసం నేను చావడానికైనా సిద్దమే: Vinesh Phogat
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్ వినేష్ ఫోగట్ సోమవారం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. భారతదేశంలో రెజ్లింగ్ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని, ఆడ పిల్లలపై లైంగిక వేధింపులు ఉండవని హామీ ఇచ్చిన నేపథ్యంలో తాను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని వినేష్ ఫోగట్ సోమవారం తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిరసన తెలుపుతూ ఫోగట్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read More:ఢిల్లీ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న రెజ్లర్లు.. అసలు కారణం ఏంటి..?

Advertisement

Next Story