- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్కౌంటర్
by Sridhar Babu |
![ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్కౌంటర్ ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్కౌంటర్](https://www.dishadaily.com/h-upload/2024/07/02/348272-mavo.webp)
X
దిశ, భద్రాచలం : ఛత్తీస్ ఘడ్ నారాయణ్ పూర్ జిల్లా కొహక మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనంది, కుర్రేవాయ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది మావోలు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది. ఎస్ టీ ఎఫ్, డీ ఆర్ జీ, బీ ఎస్ ఎఫ్, ఐ టీ బీ పీకి చెందిన మొత్తం 1400 మంది భద్రతా బలగాలు మావోయిస్టులను చుట్టుముట్టారు. కాల్పులు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య భారీగా పెరుగుతుందని ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.
Next Story