- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
12,700 రెగ్యులరైజ్ టీచర్ల జీతాలు 3 రెట్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
X
దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ ముఖ్కమంత్రి భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రెగ్యులరైజ్ చేసిన 12,700 మంది ఉపాధ్యాయుల వేతనాలను మూడు రెట్లు పెంచినట్లు సీఎం ప్రకటించారు. అలాగే సదరు ఉపాధ్యాయులకు ఏడాదికి వారి వేతనాలపై 5% ఇంక్రిమెంట్ కూడా వస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు నెలకు ₹9,500 పొందుతున్న BA పాస్ ఎడ్యుకేషన్ ప్రొవైడర్లు ఇప్పుడు ₹20,500 పారితోషికంగా పొందుతారని సీఎం భగవంత్ మాన్ తెలిపారు.
Advertisement
Next Story