- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > అంతా అనుమానస్పదమే.. కోరమండల్ ప్రమాదంపై రైల్వే మాజీ అధికారి సంచలన కామెంట్స్ (వీడియో)
అంతా అనుమానస్పదమే.. కోరమండల్ ప్రమాదంపై రైల్వే మాజీ అధికారి సంచలన కామెంట్స్ (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్ : కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రమాదం ఎంతటి విషాదాన్ని సృష్టించిందో చూస్తూనే ఉన్నాం. ఒకదాని తర్వాత మరొకటి ఇలా మూడు రైళ్లు ప్రమాదం బారిన పడి వందలాది మంది క్షతగాత్రులుగా మారడంతోపాటు 280 మంది వరకు దుర్మరణం చెందారు. అయితే ఈ ప్రమాదంపై వివిధ వర్గాలు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందో కూడా స్పష్టత లేకుండా ఉంది. దీనిపై దక్షిణ మధ్య రైల్వే మాజీ అధికారి వెంకటేశ్వర్ రావు దిశ టీవీకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలు కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రమాదం ఎలా జరిగింది..? ఎలా తప్పిందం జరిగిందో వివరించారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
Coromandel express accident : కీలకంగా మారనున్న కోరమండల్ లోకోపైలట్ స్టేట్ మెంట్!
Advertisement
Next Story