- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Earthquake: సిక్కింలో స్వల్ప భూకంపం.. తీవ్ర భయాందోళనకు గురైన జనం
X
దిశ, వెబ్‌డెస్క్: జపాన్‌లో దేశంలో భూకంప ఘటన మరువక ముందే సిక్కింలో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం ఉదయం 6.57 గంటల సమయంలో భూమి కపించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. అయితే, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. భూమి కంపిచిన వెంటనే అసలు జరగుతుందో తెలియక జనం తీవ్ర భయాందోళకు గుర్యారు. అదేవిధంగా ఇళ్లలో ఉన్న ప్రజలు బయటకు పరుగులు తీశారు. గా, భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సిక్కిం విపత్తు విభాగం వెల్లడించింది.
Advertisement
Next Story