- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
5 కిలోమీటర్ల లోతున భూకంపం.. భయంతో వణికిపోయిన జనం
X
దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఈరోజు (శనివారం) స్వల్పంగా భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 3:32కు సంభవించిన భూకంపం వల్ల కొద్ది సెకన్ల వరకు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇదిలా ఉంటే భూకంప కేంద్రం సిమ్లాలోని చిడ్గావ్ ప్రాంతంలో భూమి లోపల 5 కిలోమీటర్ల లోతులో ఉందని సిమ్లా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదని స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెట్ అథారిటీ తెలిపింది.
Advertisement
Next Story