- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ పీఠం ఆప్ కైవసం.. జాక్‌పాట్ కొట్టిన మహేశ్ ఖించి
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ (Delhi) మేయర్ (Meyor) పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఉత్కంఠ పోరులో ఆప్ అభ్యర్థి మహేశ్ ఖించి (Mahesh Khinchi), బీజేపీ అభ్యర్థి కిషన్‌లాల్‌ను ఓడించి ఢిల్లీ (Delhi)కి కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు. ఓటింగ్ మొత్తం 265 ఓట్లు పోల్ అవ్వగా అందులో 2 ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు. ఆప్ అభ్యర్థి, దేవనగర్ కార్పొరేటర్ (Devanagar Corporator) మహేశ్ ఖించి (Mahesh Khinchi)కి 133 ఓట్లు రాగా.. బీజేపీ ప్రత్యర్థి కిషన్ లాల్ (Kishanlal)కు 130 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం మూడు ఓట్ల తేడాతో ఆప్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బీజేపీ (BJP)కి మొత్తం 120 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. అయితే, ఆప్ నుంచి కొందరు కార్పొరేటర్లు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.