- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్‌లపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా తీవ్ర విమర్శలు
ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్‌లపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా తీవ్ర విమర్శలు
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ. రాజా తీవ్ర విమర్శలు చేశారు. దేశ యువతకు ప్రధాని మోడీ హాయంలో భవిష్యత్ లేదని ఫైర్ అయ్యారు. మోడీని ఆర్ఎస్ఎస్ సంస్థే నడిపిస్తుందని.. అంతేకాకుండా దేశప్రజలను కూడా ఆర్ఎస్ఎస్ తప్పుదోవ పట్టిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. మోడీ ఆర్థిక విధానాలే దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయని పేర్కొన్నారు. దేశంలో కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని విమర్శలు గుప్పించారు. కరోనా మహ్మమారి సమయంలో ఫార్మా కంపెనీలు దేశ ప్రజలను లూఠీ చేశాయని.. వారికి మోడీ ప్రభుత్వం సపోర్ట్ చేసిందని మండిపడ్డారు. వివిధ కారణాలతో విచ్ఛినమైన కమ్యూనిస్టులు మళ్లీ ఐక్యం అయితే ప్రజలే వారిని అధికారం వైపు తీసుకువెళ్తారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : సీపీఐ మహాసభలకు హాజరైన తమ్మినేని వీరభద్రం
Advertisement
Next Story