- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంటుకు నల్ల దుస్తుల్లో కాంగ్రెస్ ఎంపీలు!
by Mahesh |
X
న్యూఢిల్లీ: రాహుల్ ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ ఎంపీలు వినూత్నంగా నిరసన చేపట్టనున్నారు. సోమవారం పార్లమెంటుకు నల్ల వస్త్రాలు ధరించి రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్‌పై చర్యలను నిరసిస్తూ రాజ్యసభ, లోక్‌సభకు ఈ వేషాధారణలో వెళ్లనున్నట్లు పేర్కొన్నాయి. గత ఏడాది కేంద్రం ఇంధన ధరలు, నిత్యావసరాలు, జీఎస్టీ పెంపుతో పాటు నిరుద్యోగాన్ని నిరసిస్తూ రాహుల్ గాంధీతో సహా పలువురు ఎంపీలు నలుపు దుస్తులు ధరించి రాష్ట్రపతి భవన్ వైపు మార్చి చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, పార్లమెంట్‌లో గత కొన్ని రోజులుగా అదానీ అంశంపై జాయింట్ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి రాహుల్‌పై వేటు కూడా తోడు కానుంది.
Advertisement
Next Story