- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ 120 స్థానాలకు పైగా గెలుస్తోంది: సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా సాగుతోన్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 120 స్థానాలకు పైగా గెలుస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు. సీట్ల సంఖ్య మరింత పెరుగుతోందని చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని.. తమకు ఎవరి మద్దతు అవసరం లేదని అన్నారు. మత రాజకీయాలు కర్నాటకలో పనిచేయవని బీజేపీపై విమర్శలు గుప్పించారు. కర్నాటక ప్రజలు బీజేపీ పాలనపై విసుగు చెందారని అన్నారు. ఇక, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో దూసుకుపోతుంది. ప్రస్తుతం 119 చోట్ల అధిక్యంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటి అధిక్యం దిశగా దూసుకెళ్తుంది.
Also Read...
కర్ణాటక రిజల్ట్స్ : ఫలితాల వేళ సిద్ధరామయ్య కుమారుడు సంచలన వ్యాఖ్యలు