- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వ వివాహ పథకంలోని మేకప్ బాక్స్‌లలో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం వివాహ పథకంను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఝబువాలో సామూహిక వివాహ వేడుక నిర్వహించి.. నూతన వధూవరులకు వివాహ పథకం కింద ఓ కిట్‌ను అందించారు. అయితే ఆ కిట్‌లోని మేకప్ బాక్స్‌లలో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కన్యా వివాహ యోజన కింద వివాహ వేడుకను నిర్వహించగా.. ఆ కిట్‌లలో కండోమ్స్, గర్బనిరోధక మాత్రలు చేర్చడాన్ని జిల్లా సీనియర్ అధికారి తీవ్రంగా తప్పుబట్టారు. కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని అధికారులు చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story