- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జాతీయం-అంతర్జాతీయం > Chandrayaan-3: మరో కీలక ఘట్టం కంప్లీట్.. ల్యాండర్ నుండి బయటికొచ్చిన రోవర్
Chandrayaan-3: మరో కీలక ఘట్టం కంప్లీట్.. ల్యాండర్ నుండి బయటికొచ్చిన రోవర్
X
దిశ, వెబ్‌డెస్క్: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం పూర్తి అయ్యింది. ఇవాళ చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్ నుండి ప్రగ్నాన్ రోవర్ విజయవంతంగా బయటికి వచ్చింది. ఆరు చక్రాల సాయంతో ల్యాండర్ నుండి చంద్రుడి ఉపరితలంపైకి రోవర్ దిగింది. 14 రోజుల పాటు జాబిల్లి ఉపరితలంపై తిరగనున్న ప్రగ్నాన్ రోవర్.. చంద్రుడిపై ఉన్న మట్టి, నీటిపై రసాయన పరిశోధన జరపనుంది. కీలకమైన ఐదు పెలోడ్ల ఆధారంగా ఈ పరిశోధన జరగనుంది. చంద్రుడిపై వాతావరణం ఎలా ఉంది..? అని పరిశోధించిన సమాచారాన్ని రోవర్ భూమికి చేరవేయనుంది. పరిశోధించిన ఈ సమాచారాన్ని రోవర్ నేరుగా భూమికే పంపనుంది. కాగా, ల్యాండర్‌కు మాత్రమే రోవర్ కమ్యూనికేట్ చేయనుంది.
Read More : ఆత్మనిర్భర్ భారత్' దిశగా మరో ముందడుగు.. ‘అస్త్ర’ మిస్సైల్ టెస్ట్ సక్సెస్ ఫుల్.
Advertisement
Next Story