- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రయాన్ -3 గ్రాండ్ సక్సెస్.. ఇస్రోకు నాసా అభినందనలు..!
X
దిశ, డైనమిక్ బ్యూరో: చంద్రయాన్-3 విజయవంతం కావడంపై ప్రపంచవ్యాప్తంగా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కఠిన పరిస్థితులను దాటుకుని చంద్రయాన్-3 మిషన్‌ను సక్సెస్ చేసిన ఇస్రోకు నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ అభినందనలు తెలిపారు. సౌత్ పోల్‌పై విజయవంతంగా చంద్రయాన్ -3ను ల్యాండ్ చేయడంలో విజయం సాధించినందుకు, చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా భారత్ నిలిచినందుకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) లో అభినందనలు తెలిపారు. అలాగే ఈ మిషన్‌లో మేము భాగస్వామ్యం అయినందుకు సంతోషిస్తున్నామన్నారు.
Read More : చంద్రుడిపై ల్యాండ్ అయిన చంద్రయాన్-3.. తర్వాత ఏమి చేయనుందంటే..?
Advertisement
Next Story