- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > BREAKING: అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య.. దంపతులపై కాల్పలు, ఆసుపత్రికి తరలింపు
BREAKING: అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య.. దంపతులపై కాల్పలు, ఆసుపత్రికి తరలింపు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు కదలికలు మళ్లీ కలకలం సృష్టిస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట భద్రతా దళాలు, ముష్కరుల మధ్య కాల్పులు మోత మోగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇవాళ జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులు తమ పంజాను విసిరారు. రాజస్థాన్‌లోని జయపూర్ నుంచి అనంత్‌నాగ్‌కు వచ్చిన దంపతులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ దంపతులు తీవ్రంగా గాయపడగా స్థానికులు వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా షోపియాన్ జిల్లా హీర్‌పోరలోనూ ముష్కర మూకలు కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పుల్లో ఓ పౌరుడికి గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంత్‌నాగ్, హీర్‌పొర ప్రాంతాల్లో ఉగ్రవాదులను నిలువరించేందకు భారీ ఎత్తున భద్రతా బలగాల మోహరించారు.
Advertisement
Next Story