- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > BREAKING: రాహుల్‌గాంధీ పోటీ చేసే స్థానంపై వీడిన సస్పెన్స్.. మళ్లీ అక్కడి నుంచే పోటీ
BREAKING: రాహుల్‌గాంధీ పోటీ చేసే స్థానంపై వీడిన సస్పెన్స్.. మళ్లీ అక్కడి నుంచే పోటీ
X
దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ వీడింది. ఆయన మళ్లీ మరోసారి కేరళలోని వయనాడ్ నుంచే పోటీ ఉండబోతున్నారు. ఈ మేరకు ఢిల్లీలో నేడు జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. కాగా, రాహుల్ 2019లో తొలిసారి వయనాడ్ నుంచి పోటీ చేశారు. 4 లక్షల ఓట్ల మెజార్టీతో సీపీఐ అభ్యర్థిపై విజయం సాధించారు. అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ కంచుకోట అమేఠీ నుంచి బరిలోకి దిగినప్పటికీ.. బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చవిచూశారు. ఈ క్రమంలో ఆయన పోటీ చేసే స్థానాలపై ప్రకటన వెలువడాల్సి ఉంది.
Advertisement
Next Story