- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > BREAKING: పీవోకే త్వరలోనే భారత్‌లో విలీనం అవుతుంది: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
BREAKING: పీవోకే త్వరలోనే భారత్‌లో విలీనం అవుతుంది: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
X
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పీవోకే (పాక్ అక్యూపైడ్ కశ్మీర్)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హోలీ పండుగ సందర్భంగా లద్దాఖ్‌లోని లేహ్ సైనిక స్థావరాన్ని ఆయన సందర్శించారు. అనంతరం జవాన్లతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే పీవోకే భారత్‌లో విలీనం అవుతుందని అన్నారు. పీవోకే ప్రాంతంలోని ప్రజలు భారత్‌తో తమ ప్రాంతాన్ని విలీనం చేసుకోవాలంటూ డిమాండ్లు చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయని పేర్కొన్నారు. భారత్‌లో పీవోకే విలీనం అవుతందనే విశ్వాసం తనకు వంద శాతం ఉందన్నారు. ఢిల్లీ దేశ రాజధాని, ముంబై ఆర్థిక రాజధాని అయితే, లద్దాఖ్ మన దేశ శౌర్యానికి రాజధాని అని రాజ్‌నాథ్ అభివర్ణించారు.
Advertisement
Next Story