- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Home > జాతీయం-అంతర్జాతీయం > BREAKING: జార్ఖండ్ సీఎం సోరెన్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!
BREAKING: జార్ఖండ్ సీఎం సోరెన్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!
X
దిశ, వెబ్‌డెస్క్: భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసు విషయంలో ఈడీ అధికారులు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్‌కు పది సార్లు నోటీసులు జారీ చేశారు. అయినా, ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాకపోడంతో ఇవాళ హేమంత్ సోరెన్ నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. ఈ మేరకు కేసు సంబంధించి ఆయనను విచారిస్తున్నారు. ఏ క్షణంలో అయినా సొరెన్‌ను అరెస్ట్ చేసే పరిణామాలు కనిపిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయన ఇంటి వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
Advertisement
Next Story