- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > BREAKING: వీడియోకాన్ కుంభకోణం కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. చందా కొచ్చర్‌కు ఊరట
BREAKING: వీడియోకాన్ కుంభకోణం కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. చందా కొచ్చర్‌కు ఊరట
X
దిశ, వెబ్‌డెస్క్: 'ఐసీఐసీఐ బ్యాంక్ - వీడియోకాన్ లోన్ ఫ్రాడ్ కేసులో' ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని బాంబే హైకోర్టు ఇవాళ సంచలన తీర్పునిచ్చింది. గతేడాది జనవరి 9న వారి విడుదలపై జస్టిస్ అనూజా పభుదేశాయ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సబబేనని తేల్చి చెప్పింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ విధానాలను ఉల్లంఘించి వీడియోకాన్ సంస్థకు రుణాలు ఇచ్చారన్న కేసులో కొచ్చర్ దంపతులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. నేరం అంగీకరించకపోవడం అంటే విచారణకు సహకరించకపోవడం కాదని హైకోర్టు తెలిపింది. కొచ్చర్ దంపతులకు బాంబే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. అయితే, దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.
Advertisement
Next Story