నాగ్‌ పూర్ పోలీసులకు బాంబు బెదిరింపు కాల్

by Shiva |
నాగ్‌ పూర్ పోలీసులకు బాంబు బెదిరింపు కాల్
X

దిశ, వెబ్ డెస్క్: నాగ్‌ పూర్ పోలీస్ కాల్ సెంటర్‌కు గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. యశోధర పోలీస్ స్టేషన్‌లో త్వరలో పేలుడు జరుబోతుందంటూ ఆ కాల్ సారాంశం. ఆయితే, పోలీస్ స్టేషన్ బీట్ మార్షల్‌కు కాల్ వచ్చింది. దీనిపై వెంటనే దర్యాప్తును ప్రారంభించి కాల్ ట్రేస్ చేసిన తరువాత, నాగ్ పూర్ జిల్లాలోని సావ్నర్ ప్రాంతంలోని కంప్యూటర్ రిపేర్ సెంటర్‌లో నుంచి కాల్ వచ్చినట్లు పోలీసులు కనుగొన్నారు. అయితే, కాల్ చేసిన వ్యక్తి ఎవరనేది ఇంకా కనుగొనలేదు.

Advertisement

Next Story