- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిడుగుల నుంచి విమానాలకు మెరుగైన రక్షణ.. ఎలా అంటే?
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు విమానంపై పిడుగులు విరుచుకుపడే విధానాన్ని కళ్లకు కట్టడానికి ప్రత్యేక కంప్యూటేషనల్ నమునాను రూపొందించారు. లోహ విహంగాల రక్షణకు మెరుగైన డిజైన్లను అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడుతుందని సైంటిస్ట్‌లు తెలిపారు.
పిడుగు పాటు నుంచి విమానాన్ని రక్షించడానికి మొదట లోహ విహంగంలోని ఏ భాగాన్ని ఆ విపత్తు తాకవచ్చన్నది నిర్ధారించాలని పరిశోధనకు లీడ్ చేసిన ఉదయ్ కుమార్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఇందు కోసం తాము విమానం చుట్టూ విద్యుత్ క్షేత్రాన్ని కొలవడం, విద్యుత్ డిశ్చార్జిలను పరిశీలించడం ద్వారా కంప్యూటేషనల్ మోడల్‌ను అభివృద్ధి చేశామన్నారు.
Advertisement
Next Story