- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: నేడు మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల్లో చెరో 59 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మేఘాలయలో 3,419 కేంద్రాల్లో పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేశారు. నాగాలాండ్ లో 2,291 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఉత్తరభారత దేశంలోని ఈ రెండు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతీయ పార్టీల పొత్తుతో బీజేపీ అధికారంలో ఉంది.
కాగా ఈ సారి మేఘాలయలో బీజేపీ ఒంటరిగానే పోటీకి దిగుతుండటం గమనార్హం. 56 సీట్లలో ఎన్‌పీపీ తమ మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా అభ్యర్థుల్ని నిలపడంతో పోటీ రసవత్తరంగా సాగనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో 34లక్షల మంది ఓటర్లు ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు.
Advertisement
Next Story