- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆప్‌కు వ్యతిరేకంగా దేశ వ్యతిరేక శక్తులు.. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
by Vinod kumar |
X
న్యూఢిల్లీ: ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘ విద్రోహ శక్తులన్ని దేశ పురోగతికి, ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని అన్నారు. 10 ఏళ్ల స్వల్పకాల వ్యవధిలోనే ఆప్ జాతీయ పార్టీ హోదాను అందుకోవడం అద్భుతం, నమ్మశక్యం కాని క్షణమని కేజ్రివాల్ చెప్పారు. ఇది పార్టీ బాధ్యతను మరింతగా పెంచిందని చెప్పారు. భారత్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ ఆప్ లో చేరాలని కోరారు.
ఆప్ భావజాలం నిజాయితీ, దేశభక్తి, మానవత్వం అనే మూడు పిల్లరల్ల మీద ఉందని చెప్పారు. ఆప్ వృద్ధికి సహకరించి, జాతీయ పార్టీగా అవతరించేలా తోడ్పడిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అవసరమైతే ఆప్ నేతలు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Advertisement
Next Story