- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంత చెల్లినే పెళ్లి చేసుకున్న అన్న.. ఎందుకో తెలుసా !
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మరదలు వరస అయ్యే వారినో లేక, దగ్గరి స్నేహితురాలినో పెళ్లి చేసుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా సొంత చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆయన తన చెల్లిని ఎందుకు చేసుకున్నాడో తెలిసి ప్రతి ఒక్కరు షాక్‌కు గురి అవుతున్నారు. అసలేమైందో తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్‌లోని టుండ్ల బ్లాక్ పరిధిలో సీఎం 51 జంటలకు వివాహాలు జరిపించారు.వీరందరి ఖర్చు ప్రభుత్వమే భరించి వీరికి పెళ్లికి కావాల్సిన ఆభరణాలు, దుస్తులు, గృహోపకరణాలు కానుకగా ఇచ్చింది. ఇలా ఇవ్వడం చూసిన ఓ వ్యక్తి ప్రభుత్వ కానుకలకు ఆశపడి తన సొంత చెల్లిని తీసుకొని వివాహం చేసుకున్నాడు. చివరికి ఈ విషయం ప్రభుత్వ అధికారులకు తెలియడంతో, వారు అన్నాచెల్లిపై కేసునమోదు చేశారు.ప్రస్తుతం ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోంది.
Advertisement
Next Story