- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మెజార్టీ రాకుంటే ఎలా.. ‘ప్లాన్-బీ’పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్ల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు విడతల పోలింగ్ ముగిసింది. మరో మూడు విడతల పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెజార్టీ స్థానాల్లో గెలవకపోతే ప్లాన్ -బీ ఎలా ఉండబోతుంది అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బదులిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-ఏ’ లో 60 శాతం సఫలం అవ్వమని భావిస్తేనే ప్లాన్ బీ గురించి ఆలోచించాలన్నారు. కానీ తమకు ప్రధాని మోడీ మరోసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తారనే నమ్మకం ఉందని అమిత్ షా అన్నారు. ఈ విషయంలో తనకు వందశాతం నమ్మకం ఉందన్నారు. దేశ ప్రజలకు పదేళ్లలో తాము ఏం చేశామో తెలుసన్నారు.
Advertisement
Next Story