- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వినేష్ ఫొగట్ అప్పీల్‌పై తీర్పు వాయిదా
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: పారిస్ ఒలింపిక్స్ 2024లో వినేష్ ఫొగట్.. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరింది. తొలి రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ వన్ యుయ్ సుసాకి(జపాన్)ని మట్టికరిపించింది. రెండో రౌండ్‌లో ఉక్రెయిన్ ప్లేయర్ ఒక్సానా లివాచ్‌ను ఓడించింది. సెమీ ఫైనల్లో క్యుబా రెజ్లర్ యుస్నీలీస్ గుజ్మాన్ ఓడించి ఫైనల్ చేరింది. అనూహ్యంగా ఫైనల్‌కు ముందు 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమెపై ఒలంపిక్ యాజమాన్యం అనర్హత వేటు వేసింది. అయితే సెమీస్‌లో గెలిచాక బరువు పెరిగింది కాబట్టి కనీసం కాంస్య పతకం అయినా దక్కుతుందన్న ఆశతో అంతర్జాతీయ క్రీడా కోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే విచారణ పూర్తి చేసిన కోర్టు తీర్పును వాయిదా వేసింది. తుది తీర్పును ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. దీంతో తీర్పు ఆమెకు అనుకూలంగా వస్తుందా? రాదా? అని భారతీయులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Advertisement
Next Story