భారత సైన్యాన్ని అవమానించేలా నటి Richa Chadha (రిచా చద్దా)ట్వీట్..

by Mahesh |   ( Updated:2022-11-24 07:58:17.0  )
భారత సైన్యాన్ని అవమానించేలా నటి Richa Chadha (రిచా చద్దా)ట్వీట్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఇండియన్ ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది భారత ప్రభుత్వ అనుమతిస్తూ POK తిరిగి తెస్తామని ట్విట్టర్ లో తెలిపిన విషయం మన అందరికి తెలిసిందే. అయితే ఆ ట్వీట్ కు నటి రిచా చద్దా స్పందిస్తూ.."గాల్వాన్ హాయ్ చెప్పారు" అని ట్వీట్ చేశారు. దీని అర్థం గాల్వాన్ ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి చెందారు. దీంతో ఆర్మీకి వ్యతిరేకంగా నటి రిచా చద్దా చేసిన ట్వీట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె తక్షణమే భారత సైన్యానికి క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు ఆమెను ట్యాగ్ చేస్తూ ట్వీట్‌ల వర్షం కురిపిస్తున్నారు.

Read More: నేను ఎవరితో లేచిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో కూతురు

Read More: భారత సైన్యానికి క్షమాపణలు చెప్పిన నటి రిచా చద్దా

Advertisement

Next Story