- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > Rajasthan : యుద్ధ ట్యాంక్ లోడ్ చేస్తుండగా ప్రమాదం.. ఇద్దరు సైనికులు మృతి
Rajasthan : యుద్ధ ట్యాంక్ లోడ్ చేస్తుండగా ప్రమాదం.. ఇద్దరు సైనికులు మృతి
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్(Rajasthan) లోని ఆర్మీ(Army) ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు సైనికులు మృతి చెందారు. ట్రైనింగ్ లో భాగంగా యుద్ధ ట్యాంకులో మందుగుండు లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా దాని చార్జర్ పేలడంతో అశుతోష్ మిశ్రా, జితేంద్ర అనే ఇద్దరు సైనికులు అక్కడికక్కడే మరణించారు. మరొక సైనికుడు తీవ్ర గాయాల పాలు కాగా అతన్ని హుటాహుటిన హెలికాప్టర్లో చండీగఢ్ కు తరలించారు. మృతులు యూపీ, రాజస్థాన్ లకు చెందిన వారుగా ఆర్మీ అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ శిక్షణా కేంద్రంలో ఈవారంలో ఇది రెండవ ప్రమాదం కావడం గమనార్హం.
Advertisement
Next Story