- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నిజమైన హిందుత్వ వాది జిన్నాను కాల్చే వాడు: శివసేన ఎంపీ సంజయ్ రౌత్
by John Kora |

X
ముంబై: నిజమైన హిందుత్వ వాది గాంధీని కాదు జిన్నాను కాల్చి వుండే వాడని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. రాహుల్ ట్వీట్ ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. 'హిందుత్వ వాది అయితే జిన్నాను చంపి ఉండాల్సింది. నిరాయుధుడైన గాంధీని కాదు' అని అన్నారు. ఇక మరో ట్వీట్‌లో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. యూపీలో తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను రద్దు చేయడంపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామని అన్నారు.
తమ అభ్యర్థుల నామినేషన్లు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు దిగినట్లు తెలిపారు. దీనికి బీజేపీ మూల్యం చెల్లింస్తుందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా అధికారులు తమ అభ్యర్థుల నామినేషన్లు రద్దు చేసినట్లు ఆరోపించారు.
Next Story