- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దిశ ఎఫెక్ట్ : హల్దీ వాగులోకి గోదావరి జలాలు
by Kalyani |

X
దిశ, వర్గల్: ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్న సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాచగిరి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో 'దిశ' పత్రిక మార్చి 19న ప్రచురించిన 'పుణ్యస్నానాలకు ఇబ్బంది'.శీర్షికకు స్పందించిన అధికారులు శుక్రవారం హల్దీ వాగులోకి గోదావరి జలాలను విడుదల చేశారు.
Next Story