- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కన్న బిడ్డ కన్నా దేశమే గొప్ప'.. ఆర్మీ ఉద్యోగిని వీడియో వైరల్
X
దిశ తెలంగాణ క్రైం బ్యూరో: భారత్ఆర్మీలో ఆమె సభ్యురాలు. పదినెలల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అంతలోనే డ్యూటీలో చేరాలంటూ సరిహద్దుల నుంచి పిలుపు. కన్నబిడ్డ కన్నా దేశానికే ప్రాధన్యతనిచ్చిన ఆ తల్లి పుట్టిన శిశువును అత్తామామల చేతుల్లో పెట్టి విధుల నిర్వర్తనకు బయల్దేరి వెళ్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన వర్షాపాటిల్భారత సైన్యంలో విధులు నిర్వర్తిస్తోంది. గర్భం దాల్చిన నేపథ్యంలో సెలవులు తీసుకుని ఇంటికి వచ్చిన ఆమె పది నెలల క్రితం బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఉన్నతాధికారుల నుంచి విధుల్లో చేరాలన్న ఉత్తర్వులు రాగానే క్షణం ఆలోచించకుండా డ్యూటీకి బయల్దేరింది. రైల్వేస్టేషన్‌లో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ బిడ్డను అత్తామామల చేతుల్లో పెట్టి దేశ సేవకై బయల్దేరి వెళ్లిపోయింది.
Advertisement
Next Story