- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతీయ లోక్ అదాలత్‌లో 35 వేల వివాదాలు పరిష్కారం
X
దిశ, క్రైమ్ బ్యూరో : లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో రాష్ట్ర వ్యాప్తంగా 35,650 కేసులు పరిష్కరమైనట్టు మెంబర్ కార్యదర్శి జి.అనుపమ చక్రవర్తి తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమ కోహ్లీ సూచనల మేరకు జస్టీస్ ఎమ్మెస్ రాంచంద్ర రావు, జస్జీస్ పి.నవీన్ రావు పర్యవేక్షణలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో లీగల్ సర్వీసెస్ అథారిటీ నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా 10,846 కేసులు ప్రీ లిటిగేషన్స్‌తో పాటు కోర్టులో పెండింగ్ లో ఉన్న 24,804 కేసులు పరిష్కారం అయినట్టు చెప్పారు. ఈ కేసుల ద్వారా రూ.49.2 కోట్ల పరిహారం సెటిల్మెంట్ జరిగినట్టు తెలిపారు.
Advertisement
- Tags
- casses
- lok adalat
Next Story