కేదార్‌నాథ్ ఆలయ పూజారిగా నారాయణఖేడ్ వాసి

by Shyam |
కేదార్‌నాథ్ ఆలయ పూజారిగా నారాయణఖేడ్ వాసి
X

దిశ, నారాయణఖేడ్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రెండవ కేదార్‌నాథ్ మహేశ్వర్ ఆలయ ప్రధాన పూజారిగా నారాయణఖేడ్ మండల పరిధిలోని చప్టా(కె) గ్రామానికి చెందిన శివలింగ స్వామి నియమితులయ్యారు. శ్రీజగద్గురు భీమాశంకర్ లింగమహాస్వామి ప్రధాన పూజారిగా శివలింగ స్వామిని నియమించారు. దీనితో నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన శివలింగ స్వామి ప్రధాన పూజారిగా నియమించడం పట్ల ప్రజలు, శివ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story