- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ ప్రభుత్వానికి లోకేష్ హెచ్చరిక
by srinivas |
X
దిశ, ఏపీబ్యూరో: తుపానుకు నష్టపోయిన కౌలు రైతులకు ఎకరానికి రూ.30 వేల పరిహారం ఇవ్వాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. శనివారం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఇందులో భాగంగానే ఈతేరు గ్రామంలో రచ్చబండ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ.. గ్రామాల్లో సెంటు భూమి లేని ఎస్సీ, బీసీలే కౌలు రైతులుగా ఉన్నారని చెప్పారు. కనీసం వాళ్లకు సీసీఆర్సీ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శలు చేశారు. రైతులకు సాయం చేయకపోగా మోటార్లకు మీటర్లు పెడితే సహించేది లేదని.. తామే మీటర్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
Advertisement
Next Story