‘అఖండ’ అదిరిపోయింది.. టీజర్‌పై లోకేష్ ట్వీట్

by srinivas |
‘అఖండ’ అదిరిపోయింది.. టీజర్‌పై లోకేష్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బోయపాటి,బాలయ్యబ BB3 అనే టైటిల్ ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఉగాది సందర్భంగా ఈ చిత్రం నుంచి టీజర్, టైటిల్ ‘అఖండ’ అని విడుదల చేశారు చిత్ర యూనిట్. అయితే దీనిపై టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. బాలయ్య మామయ్య లుక్స్ అదిరిపోయాయని, బ్లాక్ బస్టర్ కాబోతోందంటూ ట్వీట్ చేశారు.

https://twitter.com/naralokesh/status/1381924882208804864?s=20

Advertisement

Next Story