- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ నేత హత్యాకుట్ర భగ్నం
ఏపీలోని కడపకు చెందిన టీడీపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డికి హత్యకు పలువురు దుండగులు యత్నించారు. అయితే ఆ కుట్రను శనివారం చిన్నచౌక్ పోలీసులు భగ్నం చేశారు. ఏవీ సుబ్బారెడ్డి హత్యకు రూ.50లక్షలకు డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. అతన్నిమట్టుపెట్టేందుకు హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్ద ముగ్గురు నిందితులు రెండు మార్లు రెక్కి కూడా నిర్వహించినట్టు సమాచారం. సరిగ్గా వారి పథకం అమలు చేసే సమయంలో చిన్నచౌక్ పోలీసులు హత్యాకుట్రను భగ్నం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3.20లక్షల నగదు, రెండు సెల్ ఫోన్లు, పిస్టల్, ఆరు తూటాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో సూడో నక్సలైట్ కూడా సంజురెడ్డి ఉన్నాడు. వీరిపై గతంలో పలు కేసులు ఉన్నట్టు పోలీసులు నిర్దారించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
tags ;ap,kadapa, tdp leader, av subba reddy, hyd, chinna chowk police