- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Premarital sex : వదినతో ఎఫైర్.. రక్తం కళ్ల చూసిన మరిది

X
దిశ, వెబ్‌డెస్క్: వదినతో వివాహేతర సంబంధం (Premarital sex) పెట్టుకున్నాడని సదరు వ్యక్తిని చంపేందుకు యత్నించాడు మరిది. ఈ ఘటన డిచ్‌పల్లి మండలం వెస్లీనగర్ తండాలో వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన బాధావత్ పీర్ సింగ్ అనే వ్యక్తి.. బాధావత్ సంగేశ్ వదిన(జ్యోతి)తో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడని ఊర్లో పుకార్లు వచ్చాయి. ఈ విషయం కాస్తా మరిది చెవిన పడడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. తన వదినతో ఎఫైర్ పెట్టుకుంటావా అంటూ సోమవారం ఓ గొడ్డలితో తలపై వేటు వేశాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన పీర్ సింగ్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు సంగేశ్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Next Story