ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడంటే

by srinivas |
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడంటే
X

దిశ,వెబ్ డెస్క్: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలోని 12 నగర కార్పొరేషన్లు,75 పురపాలక, నగర పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. మార్చి 10న ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. అనంతరం మార్చిన 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా ప్రకటించింది. గతంలో నిలిచి పోయిన ప్రక్రియ నుంచే కొనసాగించేలా ఎస్ఈసీ ఉత్తర్వులు విడుదల చేసింది.

Advertisement

Next Story