నిప్పులు చెరిగిన సూర్యుడు..

by Shyam |
నిప్పులు చెరిగిన సూర్యుడు..
X

దిశ,వెబ్ డెస్క్: ముంబై మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ అద్బుతమైన ఆట తీరు కనబరిచి రాజస్థాన్ ను ఓడించింది. మ్యాచ్ లో ముంబై బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ లో చెలరేగి పోయాడు. 11ఫోర్లు, రెండు సికర్ల సహాయంతో 47 బంతుల్లో 79 పరుగులు చేశాడు. ముంబైకి చక్కని స్కోర్ అందించాడు. ముంబై విజయంలో సూర్య కుమార్ కీలక పాత్ర పోషించాడు. దీంతో అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Advertisement

Next Story