- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేంద్రానికి లేఖ రాసి వదిలేశారు !
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో శనగపంట నీటిపాలయితే.. ప్రభుత్వం.. కేంద్రానికి లేఖ రాసి వదిలేసిందని ఎంపీ సీఎం రమేశ్ తప్పుబట్టారు. కనీసం పంట నస్టాన్ని కూడా అంచనా వేయలేదని, కేంద్ర బృందం వచ్చి నష్టం అంచనా వేస్తుందని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సబ్సిడీ, పనిముట్లు, ఎరువులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. రాయలసీమ ప్రాంతంలో 15లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట నష్టం జరిగిందని, రోడ్లు, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు దెబ్బతిన్నాయన్నారు.
Advertisement
Next Story