Krithi Shetty :బేబమ్మ అందాలకు కుర్రాళ్ళు ఫిదా

by Prasanna |   ( Updated:2023-06-19 06:38:26.0  )
Krithi Shetty :బేబమ్మ అందాలకు కుర్రాళ్ళు ఫిదా
X

దిశ, వెబ్ డెస్క్ : మొదటి సినిమాతోనే ఆకాశానికి ఎగిరిన కృతి శెట్టి.. ప్రస్తుతం ఏ సినిమా చేసిన ఫ్లాప్ అవుతుంది. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య నటించిన అన్ని సినిమాలు మొత్తం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాన్ని అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇదిలా ఉండగా అది తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ సినిమాల్లో అవకాశాలు రావాలంటే మరి ఈ మాత్రం డోస్ పెంచాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More: బాలయ్య ‘భగవంత్ కేసరి’ నుంచి కాజల్ ఫస్ట్‌ లుక్ రిలీజ్

నిఖిల్ ‘స్పై’ అతిథి పాత్రలో రానా?

Advertisement

Next Story