- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Naga chaitanya and Sobhita: నాగచైతన్య - శోభిత మొదటి సారి ఎక్కడ కలుసుకున్నారో తెలిస్తే షాకవ్వాల్సిందే
దిశ, సినిమా: లవ్ లో ఉన్నప్పుడు నాగ చైతన్య, సమంత జంట ఎంత ఫేమస్ అయ్యారో.. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత కూడా అంతే ఫేమస్ అయ్యారు. అయితే, వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారో ఇంత వరకు బయటకు రాలేదు. తాజాగా, నేడు నాగచైతన్య, శోభిత ధూళిపాళతో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి వీరి ప్రేమ, పరిచయం గురించిన వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
చై, శోభిత లవ్ ఎక్కడ నుంచి మొదలైందంటే..సామ్ తో డివోర్స్ తీసుకున్న తర్వాత చైతూకు ఈ ముద్దుగుమ్మ మరింత దగ్గరైంది. వీరిద్దరికి కామన్ గా ఉన్న ఓ స్నేహితుడు బర్త్ డే ఫంక్షన్లో మొదటిసారి మీట్ అయినట్టు నెట్టింట భారీ ఎత్తున చర్చించుకుంటున్నారు. అక్కడి నుంచి చిన్నగా మొదలైన పరిచయం ప్రేమ వరకు వెళ్ళింది. ఓసారి చైతూ, శోభితతో ఓ హోటల్లో కనిపించాడు. అక్కడ వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటో లీక్ అవ్వడంతో రిలేషన్లో ఉన్నట్టు కన్ ఫర్మ్ అయింది. ఇదే కాకుండా శోభిత కారు, చైతూ ప్లాట్ ముందు ఉండటంతో వీరు డేటింగ్ లో ఉన్నారన్న విషయం అర్ధమైపోయింది. కానీ, చాలా సార్లు ఇద్దరూ ఈ వార్తలను ఖడించారు. కట్ చేస్తే.. ఎంగేజ్ మెంట్ చేసుకొని ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చారు.