- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్టీఆర్ ఒడిలో ఉన్న అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..! ఫొటో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘దేవర’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. బిజీ బిజీ షెడ్యూల్స్ లో కూడా తన ఫ్యామిలీ కోసం తారక్ ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు. రీసెంట్ గానే తన భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి విదేశాలకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.
తాజాగా, ఎన్టీఆర్ తన ఒడిలో ఎంతో ఆప్యాయంగా ఓ పాపను కూర్చోబెట్టుకున్నారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో.. ఆమె ఎవరని నెటిజన్లు చర్చలు మొదలెట్టారు. ఈ క్రమంలో జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆ పాప ‘‘నా మేనకోడలు తారక్ అన్నా’’ అంటూ ఆ ఇద్దరిపై ప్రేమ కురిపించాడు. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Naa Menakodalu & @tarak9999 anna ❤️ pic.twitter.com/Xh7hsN7JOA
— Auto RamPrasad (@RamPrasadAuto) September 30, 2023