- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆర్ఆర్ఆర్’ను బ్రేక్ చేసిన బోరింగ్ మూవీ!
దిశ, సినిమా: కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎందుకు బిగ్ హిట్ అవుతున్నాయో అర్థం కాదు. ఉదాహారణకు ఇటీవల రిలీజ్ అయిన ‘పఠాన్’ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మన తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అంతగా ఇష్టపడలేదు. ఇప్పుడు ఓటీటీలో విడుదలైన చిత్రాలు కూడా ఇలాంటి షాక్‌లే ఇస్తున్నాయి. రీసెంట్‌గా నటి యామీ గౌతమ్ నటించిన ‘చోర్ నికల్ కే భాగ’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది.
అధికారిక లెక్కల ప్రకారం ఈ హిందీ చిత్రం స్ట్రీమింగ్ సైట్‌లో రెండు వారాలకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 29 మిలియన్ గంటలను పొంది ఆశ్చర్యపరిచింది. అదే రెండు వారాల వ్యవధిలో ‘ఆర్ఆర్ఆర్’ 25.5 మిలియన్ గంటల వీక్షకుల సంఖ్యను పొందగా అలియా భట్ ‘గంగూభాయ్’ 22.1 మిలియన్ వీక్షణ గంటలను పొందింది. దీంతో ఈ బోరింగ్ సినిమా ఎలా హిట్ అయిందని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
ఇవి కూడా చదవండి: అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్.. అదిరిపోయిన పుష్ప-2 అప్డేట్ (వీడియో)