- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పద్ధతి ప్రకారమే మాకు రెమ్యూనరేషన్ ఇవ్వాలి.. యామీ గౌతమ్
X
దిశ, సినిమా: చిత్ర పరిశ్రమలో మహిళల రెమ్యూనరేషన్ ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల పలువురు నటీమణులు తాము పొందే పారితోషికంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా.. తాజాగా యామీ గౌతమ్ దీనిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. ‘సినిమా బడ్జెట్‌పై ప్రభావం చూపకుండా నటీనటుల ఫీజు వాస్తవికంగా ఉండాలి. ఫెయిల్, హిట్‌లతో సంబంధం ఉండకూడదు. ఈ నియమం అమలు చేసినపుడు దర్శకనిర్మాతలతోపాటు నటీనటులకు సరైన న్యాయం జరుగుతుంది. దారుణంగా విఫలమైన సినిమాకు పెట్టిన బడ్జెట్‌ను రికవరీ చేసుకోలేకపోయిన నిర్మాతలు.. భారీ వసూళ్లు సాధించినపుడు కూడా అధికంగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.
Also Read.
నేడు ‘ఛత్రపతి’ చిత్రం గ్రాండ్ రిలీజ్.. పొట్టి గౌనులో మెరిసిపోయిన కాజల్
Advertisement
Next Story