- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీన్స్‌లో సెక్స్ ఎడ్యుకేషన్‌పై చర్చ.. తాను కోరుకునేది అదే అంటున్న హీరోయిన్
X
దిశ, సినిమా : అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ నటించిన ‘OMG 2’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ కలెక్షన్స్ పొందడమే కాదు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం అక్టోబర్ 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ క్రమంలో స్పందించిన హీరోయిన్ యామి.. ‘ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ద్వారా సరైన ఆడియన్స్‌ను ఎంచుకుంటుంది. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మంచి మెసేజ్‌ను అందిస్తుంది. దీన్ని చూసిన తర్వాత టీనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్‌లో ఇందుకు సంబంధించిన పాజిటివ్ చర్చ జరుగుతుంది. ఇది మంచి పరిణామం’ అని చెప్పుకొచ్చింది. కాగా ‘A’ సర్టిఫికేట్ అందుకున్న ఈ చిత్రాన్ని పిల్లలు చూసేందుకు అనుమతించలేదు సెన్సార్ బోర్డు. అందుకే కనీసం ఓటీటీ రిలీజ్ ద్వారానైనా చిన్నారులతో సహా ఆడియన్స్ అందరికీ గుడ్ మెసేజ్ అందుతుందని భావిస్తుంది మూవీ యూనిట్.
Advertisement
Next Story