- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ రింగ్.. తమన్నాకు బహుమతిగా ఇచ్చింది ఎవరో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా పేరు గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఇటీవల మిల్కీ బ్యూటీ జీ కర్దా, లస్ట్ స్టోరీస్-2 వెబ్‌సిరీస్‌ల్లో బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించి అందరికీ షాకిచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు పలు విమర్శలు చేశారు. వారికి తమన్నా గట్టిగానే సమాధానమిచ్చింది. అలాగే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తమన్నాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద డైమండ్ రింగ్ తమన్నాకు బహుమతి వచ్చింది. దీని ధర దాదాపు రూ. 2 కోట్లు ఉంటుందట. అయితే ఈ ఉంగరాన్ని తమన్నాకు మెగా కోడలు ఉపాసన బహుమతిగా ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో తమన్నా నటనకు ఫిదా అయిన ఉపాసన ఈ గిఫ్ట్ ఇచ్చిందట. మిల్కీ బ్యూటీ ఆ ఉంగరాన్ని ధరించిన ఫొటోను షేర్ చేస్తూ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ రింగ్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇవి కూడా చదవండి ::
స్టార్ హీరోతో నటి Sneha సీక్రేట్ ఎఫైర్.. ఆ రాత్రి అలా జరిగిందా?